Ammadu Coffee Hotel

(Author) Bhamidipaati Gowrisankar
Format: Paperback
£18.99 Price: £18.99
Generally dispatched in 1 to 2 days

కథ పుట్టి శతవత్సరాలైంది. ఎన్నెన్నో మార్పులకు వేదికయింది. ఇజాలకు కేంద్ర బిందువయింది. అనేక రూపాల ప్రత్యక్షమైంది. కథకు ప్రపంచ ఎల్లలన్ని తెలుగు ప్రపంచాన్ని కుగ్రామంగా దృశ్యమానం చేసింది. అనుబంధాలు, ఆప్యాయతలు, అనుమానాలు, అపోహలు, అసూయలు కథా వస్తువులయాయి. మారుతున్న కాలం -పెరుగుతున్న వేగం - మానవుల మధ్య పెరుగుతున్న అవాంఛనీయమైన దూరం - మారలేదని 'కథ' చెబుతున్నది.. ఈ కథలు అంతే.... - భమిడిపాటి గౌరీశంకర్ 'అమ్మడు కాఫీ హోటల్' (కథా సంకలనం) " వెలువరించడం అభినందనీయం. కథా, కవితా రచయితగా, పత్రికా సంపాదకునిగా, అధ్యాపకుడిగా, సౌమ్యశీలిగా, నిరాడంబరుడిగా, నిగర్విగా, నిబద్ధత తో కూడిన జీవనశైలి గలిగిన శ్రీ గౌరీశంకర్ గారు మా సంస్థలో ఉద్యోగి కావడం మా సంస్థ అదృష్టంగా భావిస్తూ - అభినందిస్తూ, ఉన్నత సోపానాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ... గాయత్రి మాత చల్లని దీవెనలు ఎల్లవేళలా వీరికి ఉండాలని, ఆయురారోగ్య భోగాలతో విలసిల్లాలని కోరుకుంటూ.... జి.వి.స్వామి నాయుడు శ్రీకాకుళం

Information
Publisher:
Kasturi Vijayam
Format:
Paperback
Language:
en
ISBN:
9788197447471
Publish year:
2024
Publish date:
Oct. 22, 2024

Bhamidipaati Gowrisankar

Reviews

Leave a review

Please login to leave a review.

Be the first to review this product

Other related